CM KCR రైతు ఉద్యమనాయకులకు ఓ విన్నపం చేశారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలతో దేశవ్యాప్తంగా రైతులు నష్టపోతున్నారన్న కేసీఆర్..రైతు నాయకులకు ఓ విన్నపం చేశారు.