అన్వేషించండి
CM KCR: ఒవైసీ ఇంటి వెనుక రాామానుజుల విగ్రహమట...నార్త్ లో బీజేపీ పబ్లిసిటీ..!
ముచ్చింతల్ లో త్రిదండి చినజీయర్ స్వామి ఏర్పాటు చేస్తున్న రామానుజుల విగ్రహాన్ని బీజేపీ సోషల్ మీడియా తమ పార్టీ కోసం వాడుకుంటోందని సీఎం కేసీఆర్ అన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఒవైసీని ఎదుర్కొనేందుకు..అతని ఇంటి వెనుక బీజేపీ నిలువెత్తు రామానుజుల విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోందంటూ మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి వెళ్తున్న డబ్బుతోనే కేంద్రం బతుకుతోంది తప్ప...తెలంగాణకు కేంద్రం నుంచి వస్తున్న నిధులు శూన్యమన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్సిరీస్





















