అన్వేషించండి
Arvind Kejriwal on Farmers: రైతుల త్యాగాలను దేశం మర్చిపోదు..!|ABP Desam
Agri Laws పై రైతుల పోరాటంలో చేసిన త్యాగాలను దేశం మర్చిపోదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ కు వస్తున్న రైతులను అడ్డుకుని ఢిల్లీ స్టేడియాన్ని జైలుగా మార్చి దానిలోకి తరలించాలన్న కేంద్రం ఆదేశాలను తను అడ్డుకున్నానని కేజ్రీవాల్ తెలిపారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్



















