అన్వేషించండి
Zomato Row: తమిళ ప్రజలకి క్షమాపణ కోరిన జొమాటో సంస్థ
హిందీలోనే ఎందుకు మాట్లాడుతున్నారని ఓ తమిళ కస్టమర్‌తో రేగిన వివాదానికి జొమాటో ముగింపు పలికే ప్రయత్నం చేసింది. సదరు కస్టమర్‌తోపాటు యావత్ తమిళనాడుకు క్షమాపణలు చెబుతూ జొమాటో ఓ లేఖను విడుదల చేసింది. కస్టమర్ కేర్ ఎగ్జ్ క్యూటివ్ ని ఉద్యోగం నుంచి తొలగించినట్లు చెప్పిన జొమాటో... అన్ని భాషలు, సంస్కృతులను సంస్థ తరపున గౌరవిస్తామని స్పష్టం చేసింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం





















