శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. 223 మంది ఎంపీలు ఓటింగ్ లో పాల్గొంటే 134 ఓట్లు విక్రమసింఘేకు పడ్డాయి.