ఇరాక్‌లో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లి జరుగుతున్న ఓ ఫంక్షన్ హాల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 100 మందికిపైగా మృతి చెందారు.