అన్వేషించండి
Imran Khan Won Pakistan Election Results : పాకిస్థాన్ లో ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థుల ఘనవిజయం | ABP Desam
పాకిస్థాన్ ఎన్నికలు ప్రజాతీర్పుకు అద్దం పట్టాయి. కుప్పకూలిపోతున్న పాకిస్థాన్ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఈ ఎన్నికలు ఊపిరి ఊదాయని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. కారణం పాక్ ఎన్నికల ఫలితాల్లో వందలాది కేసుల్లో చిక్కుకుని జైల్లో మగ్గుతున్న ఇమ్రాన్ ఖాన్ బలపర్చిన అభ్యర్థులు విజయఢంఖా మోగించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం





















