అన్వేషించండి
Elon Musk Space X Starship Explodes: ఎలన్ మస్క్ తలపెట్టిన స్టార్ షిప్ ప్రయోగం విఫలం
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్ చేపట్టిన స్టార్ షిప్ ప్రాజెక్టు ఫెయిల్ అయింది. లాంచ్ అయిన కాసేపటికే..... స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ గాల్లోనే పేలిపోయింది. స్టేజ్ సెపరేషన్ కన్నా ముందుగానే..... డిస్ అసెంబల్ అవటంతో ఇలా జరిగినట్టు స్పేస్ ఎక్స్ ట్వీట్ చేసింది. తమ బృందాలు డేటాను రివ్యూ చేసి వచ్చేసారికి మరింత స్ట్రాంగ్ గా వస్తాయని ట్వీట్ చేసింది. గాల్లోనే రాకెట్ పేలిపోయిన విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















