తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. రెండో ఘాట్ రోడ్డులోని తొమ్మిదో కిలోమీటర్ వద్ద చిరుతపులి డివైడర్ పై కూర్చుని ఉంది. తిరుమల కొండకు వెళ్లే భక్తులు దాన్ని చూసి వీడియోలు తీశారు. వాహనాల లైట్ రావడంతో వన్యప్రాణి అటవీ ప్రాంతంలోకి జారుకుంది. విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న వారిని అప్రమత్తం చేశారు. #Tirumala #Leopard #ABPDesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.
Arikomban Captured Near Cumbum : ఆపరేషన్ అరికొంబన్ సక్సెస్..అటవీశాఖకు చిక్కిన అరుదైన ఏనుగు | ABP
Venkatesan Real hero in Balasore Train Accident : ఈ జవానే లేకపోయింటే ఆ విషాదం మరింత ఘోరం | ABP Desam
Bihar CM Nitish Kumar : కేంద్రంపై పోరాడాల్సింది పార్టీ అధినేతలేనన్న నితీశ్ | ABP Desam
Virender Sehwag Stand with Odisha Train Accident Victims : కీలక నిర్ణయం తీసుకున్న సెహ్వాగ్ | ABP
Rahul Gandhi on Odisha Train Accident : బీజేపీ భవిష్యత్తు గురించి మాట్లాడదన్న రాహుల్ | ABP Desam
పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం
దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!
Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ
డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనుడు సీఎం జగన్, చార్జ్ షీట్ రిలీజ్ చేసిన తెలుగు మహిళలు