నందమూరి తారకరత్నఇకలేరు. ఈ రోజు బెంగళూరులో ఆయన తుదిశ్వాస విడిచారు. సుమారు 23 రోజులుగా ఆయన ప్రాణాలతో పోరాటం చేశారు.