X

Tamannah Special Song: గని సినిమాలోంచి కొడితే పాట విడుదల | Ghani | VarunTej | ABP Desam

By : ABP Desam | Updated : 15 Jan 2022 07:53 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గని సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ లో సందడి చేయనున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ పాటను విడుదల చేశారు. తమన్నా స్పెష‌ల్ సాంగ్‌ను కూడా బాక్సింగ్ రింగ్‌లో డిజైన్ చేశారు. అందుకు తగ్గట్టు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. తమన్ సంగీతంలో హారికా నారాయణ్ పాటను ఆలపించారు. లిరిక‌ల్ వీడియోలో త‌మ‌న్నా వేసిన స్టెప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తమన్నా పాటలో ఇరగదీశారని, తమన్ ట్రాక్ నచ్చిందని హీరో వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు.

#Tamannah #Ghanimovie #varuntej #ABPDesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.

సంబంధిత వీడియోలు

Lepakshi : లేపాక్షి సమీపంలో రాతి స్తంభాల మట్టిని తీస్తుండగా బయటపడ్డ లోతైన బావి| ABP Desam

Lepakshi : లేపాక్షి సమీపంలో రాతి స్తంభాల మట్టిని తీస్తుండగా బయటపడ్డ లోతైన బావి| ABP Desam

Nellore Baby Missing: నెల్లూరు పార్క్ సెంటర్ లో చిన్నారి కిడ్నాప్..ఆందోళనలో తల్లితండ్రులు| ABP Desam

Nellore Baby Missing: నెల్లూరు పార్క్ సెంటర్ లో చిన్నారి కిడ్నాప్..ఆందోళనలో తల్లితండ్రులు| ABP Desam

Jagityal : వినూత్న కార్యక్రమం చేపడుతున్న టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకుడు ముఖేష్ కన్నా.| ABP Desam

Jagityal : వినూత్న కార్యక్రమం చేపడుతున్న టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకుడు ముఖేష్ కన్నా.| ABP Desam

Sankranti: ఈ సంక్రాంతికి దుమ్ములేపిన చికెన్, మటన్ సేల్స్

Sankranti: ఈ సంక్రాంతికి దుమ్ములేపిన చికెన్, మటన్ సేల్స్

AbuDhabi Drone Attacks: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిపై పేలుళ్ల కలకలం..ముగ్గురు మృతి|

AbuDhabi Drone Attacks: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిపై పేలుళ్ల కలకలం..ముగ్గురు మృతి|
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Happy Birthday Vinod Kambli: టాలెంట్‌లో సచిన్‌కు మించినవాడు, కానీ చిన్న వయసులో రిటైర్మెంట్.. నేడు వినోద్ కాంబ్లీ పుట్టినరోజు!

Happy Birthday Vinod Kambli: టాలెంట్‌లో సచిన్‌కు మించినవాడు, కానీ చిన్న వయసులో రిటైర్మెంట్.. నేడు వినోద్ కాంబ్లీ పుట్టినరోజు!

Dhanush Aishwarya Separated: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!

Dhanush Aishwarya Separated: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్.. అఫీషియల్ ప్రకటన!

Cheese Facts: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్ ఇది... తయారయ్యేది గాడిద పాలతో, రుచి అదిరిపోతుంది

Cheese Facts: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్ ఇది... తయారయ్యేది గాడిద పాలతో, రుచి అదిరిపోతుంది

Shobha Shetty: మోడ్ర‌న్‌గా 'కార్తీక‌దీపం' మోనిత‌... డెనిమ్ స్క‌ర్ట్, టీ-ష‌ర్ట్‌లో!

Shobha Shetty: మోడ్ర‌న్‌గా 'కార్తీక‌దీపం' మోనిత‌... డెనిమ్ స్క‌ర్ట్, టీ-ష‌ర్ట్‌లో!