అఫ్గాన్ రాజధాని కాబుల్‌ను తాలిబన్లు సమీపించారని తెలిసిన వెంటనే నగరవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విమానాశ్రయాల వైపు పరుగులు తీశారు. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు వివిధ రాష్ట్రాల రాజధానులను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో చాలా మంది దేశ రాజధాని కాబుల్‌కు వలసవచ్చారు. ఇక్కడ ప్రభుత్వ బలగాలు అధిక సంఖ్యలో ఉండటంతో తాలిబన్లను అడ్డకుంటారని భావించారు. కానీ ఊహించిన దాని కంటే బలంగా తాలిబన్లు కాబుల్ వైపు దూసుకొచ్చారు. రాజధానిని వశం చేసుకున్నారు. దీంతో ప్రజలు ప్రాణ భయంతో విమానాశ్రయాల వైపు పరుగుల తీస్తున్నారు.
అఫ్గానిస్థాన్‌లోని కాబూల్ విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబన్లు అఫ్గాన్ చేజిక్కించుకోవడంతో వేలాది మంది దేశాన్ని విడిచివెళ్లేందుకు విమానాశ్రయానికి వస్తున్నారు. పౌరులు భారీగా వస్తుండడంతో భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు కూడా జరిపాయి. విమానాశ్రయంలో తొక్కిసలాట జరిగింది. ఐదుగురు పౌరులు చనిపోయినట్లు తెలుస్తోంది.
Chandrayaan3 PM Shifted its Orbit : చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ లో మరో అద్భుతం చేసిన ఇస్రో | ABP Desam
Chennai Airport Visuals Cyclone Michuang చెన్నై ఎయిర్ పోర్ట్ లో నీట మునుగుతున్న విమానాలు
Michaung Cyclone Effect on Chennai | ముంచుకొస్తున్న తుపాన్..తీర ప్రాంతాల్లోహై అలర్ట్ | ABP Desam
Rahul Gandhi Bamboo Chicken : రాహుల్ వండిన బొంగులో చికెన్ కాంగ్రెస్ ను గెలిపించిందా.! | ABP Desam
Christmas vacation Visa Free Countries : క్రిస్మస్ వెకేషన్ కు వెళ్లాలంటే ఈ దేశాలు బెస్ట్ | ABP Desam
Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!
Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!
Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!
/body>