() తనను తిట్టిన ఫర్లేదు. బీజేపీని తిట్టిన సహిస్తామని ప్రధాని మోదీ అన్నారు. అంతేకానీ, తెలంగాణ ప్రజలను కష్టాల్లోకి నెట్టాలని చూస్తే... తప్పకుండా ఎదురీస్తామని తెలిపారు.