అన్వేషించండి
Advertisement
Night Time Luminosity: పదేళ్ల కాలంలో దేశంలో పెరిగిన విద్యుత్ వినియోగం
#2012-2021NightLuminosity #NirmalaSitharaman #NASA #ISRO #Sattelite ఆర్థిక సర్వేలో భాగంగా కేంద్రం కీలక అంశాలను వెల్లడించింది. పదేళ్ల ముందుతో పోలిస్తే దేశంలో విద్యుత్ వినియోగం పెరగటంతో పాటు మారుమూల ప్రాంతాలకు వెలుగులను అందిచామని తెలిపింది. ఇందుకోసం నాసా, ఇస్రో సహాయంతో తీసిన జియో స్పేస్ శాటిలైట్ ఫోటోలను విడుదల చేసింది. 2012 నాటికి 2021 నాటికి మార్పులను గమనించాలంటూ రాత్రి సమయంలో భారత్ కనిపిస్తున్న తీరుకు సంబంధించిన శాటిలైట్ ఫోటోలను విడుదల చేసింది.
విశాఖపట్నం
లవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
రాజమండ్రి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement