అన్వేషించండి
Nellore ABVP: నెల్లూరు లో ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ ఎదుట ఏబీవీపీ నాయకుల ఆందోళన
నెల్లూరు లో అనుమతులు లేకుండా ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్ లో టాలెంట్ టెస్ట్ పేరుతో పరీక్షలు పేరుతో ఫీజులు వసూలు చేసి ఫేక్ పరీక్షలు నిర్వహిస్తోందంటూ ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. నిర్వాహకులకు, ఏబీవీపీ నాయకులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. విద్యాశాఖ అధికారులకు దీనిపై వినతి పత్రం ఇచ్చినా స్పందించటం లేదని ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి నిర్వాహకులను, ఇటు ఏబీవీపీ నాయకులను నిలువరించారు. అనుమతులు లేకుండా పరీక్షలు ఎలా నిర్వహిస్తారంటూ ఏబీవీపీ నాయకులు ఆందోళన నిర్వహించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ





















