అన్వేషించండి
Advertisement
MLA Rohit Reddy On ED|ఏ కేసు మీద పిలిచారో ఈడీ ఇంకా చెప్పలేదు | ABP Desam
సుమారు 6 గంటల పాటు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ఈడీ విచారించింది. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన రోహిత్ రెడ్డి... ఏ కేసు గురించి పిలిచారో తనకు చెప్పలేదని తెలిపారు. ప్రస్తుతానికైతే వ్యక్తిగత వివరాలు అడిగారు. రేపు ఉదయం మరోసారి విచారణకు రావాలని ఈడీ ఆదేశించినట్లు స్పష్టం చేశారు.
ప్రపంచం
Cyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion