X

Kotamreddy: కార్పొరేటర్లకు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి స్వీట్ వార్నింగ్|

By : ABP Desam | Updated : 03 Jan 2022 03:34 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

కార్యకర్తలు ఫ్లెక్సీలు కట్టుకుంటే వాటి విషయంలో కూడా అహంభావాలకు పోవద్దని కార్పొరేటర్లకు సూచించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మంత్రి మేకపాటి తో కార్పొరేటర్ల పరిచయ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను విస్మరించొద్దని చెప్పారు. ఫ్లెక్సీలో ఫోటోలు లేవని సీన్ క్రియేట్ చేయడం సరికాదన్నారు. గెలిపించిన కార్యకర్తలను మరచిపోయి, కొత్తగా దగ్గరకు వచ్చేవారిని చూసి భ్రమలకు గురికావొద్దని, అది వాపేనని బలుపు కాదని హెచ్చరించారు.

సంబంధిత వీడియోలు

Jaggareddy :సంగారెడ్డి రాం మందిర్ ఆలయంలో, భజన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్యెల్యే జగ్గారెడ్డి.

Shreyas Iyer: ఐపీఎల్ వేలంలో శ్రేయస్ అయ్యర్ కు భారీ డిమాండ్..కెప్టెన్సీ సేవల కోసమే| ABP Desam

Nizamabad farmer family tries to end life :కలెక్టరేట్ లో పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం.

Punjab Election Postponed: ఆ కారణంగా పంజాబ్ ఎన్నికలు వాయిదా | Elections | Assembly | ABP Desam

SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Sreeja Kalyan to Sreeja: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!

TS Schools : తల్లిదండ్రులారా ఊపిరి పీల్చుకోండి.. స్కూల్ ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కొత్త చట్టం .. త్వరలోనే

Tecno Pop 5 Pro: కొత్త బడ్జెట్ ఫోన్‌తో వస్తున్న టెక్నో.. రూ.7 వేలలోపే భారీ బ్యాటరీ!

Ravi Teja: రోజుకి అన్ని లక్షలా..? క్యామియో రోల్ కి ఎంత తీసుకుంటున్నాడంటే..?