అన్వేషించండి
Advertisement
Konaseema Kite Festival: కోనసీమ ఓడలరేవు సముద్ర తీరంలో ఆకట్టుకున్న కైట్ ఫెస్టివల్
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని ఓడలరేవు సముద్రతీరంలో కైట్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పతంగులు గాలిలోకి ఎగురవేస్తూ సందడి వాతావరణంలో పతంగుల పండుగ జరిగింది. కాకినాడ, రాజమండ్రి, అమలాపురం ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులతో సముద్రతీరమంతా సందడిగా మారింది. ఐదేళ్లుగా ఈ పండుగను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. యువకులను కోడిపందాలు, జూదాల నుంచి దృష్టి మరల్చేందుకు పతంగుల పండుగ నిర్వహిస్తున్నామని చెబుతారు నిర్వాహకులు
Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.
ఇండియా
Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఓటీటీ-వెబ్‌సిరీస్
ఆటో
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion