అన్వేషించండి
Advertisement
కెజిహెచ్ హాస్పిటల్ పేరు మార్చడం కాదు, చేతనైతే విశాఖ రైల్యే జోన్ సాధించండి-మంత్రి అవంతి
కెజిహెచ్ హాస్పిటల్ పేరు మార్చడం కాదు , చేతనైతే విశాఖ రైల్యే జోన్ సాధించండి అంటూ బీజేపీ నేతలను ఎద్దేవా చేశారు ఏపీ పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ . ఏపీకి రైల్వే జోన్ తేవడం చేతకాదు, స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ ఆపడం చేతకాదు కానీ పేదల పాలిట గుడి లాంటి కేజీహెచ్ పేరు మారుస్తాననడం హాస్యాస్పదం అన్నారు.దమ్ముంటే పేద రోగులకోసం మరో హాస్పిటలో లేక ఉన్నదాన్లోనే మరో ప్లాంట్ నో కట్టించాలి గానీ .. 150 ఏళ్ల కు పైగా చరిత్ర గల కేజీహెచ్ ప్రజలకు ఎంతో సేవ చేస్తుందని మంత్రి అన్నారు .ఇక కోవిడ్ కట్టడికోసం ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందన్న అవంతి శ్రీనివాస్ ప్రజలు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సహకరించాలని విజ్ఞప్తి చేసారు .
ఇండియా
Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..? | ABP
US Reacts On Arvind Kejriwal Arrest | కేజ్రీవాల్ అరెస్టు గురించి అమెరికాకు ఎందుకు..? | ABP
అమెరికాలోని మేరీల్యాండ్ లో ఘోర ప్రమాదం, క్షణాల్లో కుప్పకూలిపోయిన బ్రిడ్జ్
Bhojshala Survey | Saraswati Temple| సరస్వతి గుడినే మసీదుగా మార్చారా.. ? | ABP Desam
Chain Snatching While Doing Reels | Viral Video | రీల్స్ మోజులో మహిళ..చైన్ ఎత్తుకెళ్లిన దొంగ | ABP
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
టెక్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets