కేరళలో జాతీయ జెండాకు అవమానం జరింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాసరగోడ్ లోని మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆ రాష్ట్ర ఆర్కియాలజీ శాఖ మంత్రి అహ్మద్ దేవరకోవిల్ హాజరై త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్, కార్యక్రమానికి హాజరైన అధికారులు, అతిథులు తలకిందులుగా ఉన్న జెండాకు సెల్యూట్ చేశారు. ఆ తర్వాత మంత్రి ఉపన్యాసాన్ని కూడా ప్రారంభించారు. కాసేపటికి జెండా తలకిందులుగా ఉన్న విషయాన్ని గ్రహించిన కొందరు జర్నలిస్టులు విషయాన్ని అధికారుల దృృష్టికి తీసుకెళ్లారు. దీంతో జెండాను అవనతం చేసిన మంత్రి దాన్ని సరిచేసి మళ్లీ ఎగరేశారు.
Nagavali River Floods: నాగావళి నది లో వరద ఉదృతి| ABP Desam
Telangana University Students' Protest: తెలంగాణ యూనివర్సిటీ లో విద్యార్థుల ఆందోళన| ABP Desam
Kcr Fires On Central Govt: సమాఖ్య స్ఫూర్తికి కేంద్రం విఘాతం కలిగిస్తోందన్న కేసీఆర్
PM Modi Speech Highlights: స్వాతంత్ర్య దినోత్సవ స్పీచ్ లో మోదీ ప్రస్తావించిన కీలక అంశాలు| ABP Desam
Lower manair dam in Tiranga Colours: త్రివర్ణ వెలుగుల్లో లోయర్ మానేరు డ్యామ్
KCR News: 21న కరీంనగర్‌కు సీఎం కేసీఆర్, ఆసక్తికరంగా ఆ ఏర్పాట్లు - గతంలో ఎప్పుడూ లేనట్లుగా
AP Teachers : "మిలియన్ మార్చ్" నిర్వీర్యం కోసమే టార్గెట్ చేశారా ? ఏపీ టీచర్లు ప్రభుత్వంపై ఎందుకంత ఆగ్రహంగా ఉన్నారు ?
ఆస్కార్ బరిలో ‘శ్యామ్ సింగరాయ్’ - ఇందులో నిజమెంతా?
TS Police: కానిస్టేబుల్ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్, ఇలా డౌన్లోడ్ చేసుకోండి!