News
News
వీడియోలు ఆటలు
X

Jayashankar Bhupalpally Rains- వడగళ్ల వానకు విరిగిపోయిన మిర్చి మొక్కలు

By : ABP Desam | Updated : 13 Jan 2022 08:16 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కురిసిన అకాల వర్షం రైతులను నట్టేట ముంచేసింది. తెల్లవారుజాము వరకు కురిసిన వానకు చాలా చోట్ల వడగళ్ల వాన కురిసింది. వడగళ్ల వానకు మిర్చి తోటలో మొక్కలు విరిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లినట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. వానల వల్ల ఓపెన్ కాస్ట్ ఉపరితల గనుల్లోకి వరదనీరు చేరి బొగ్గు ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. నష్టానికి అంచనా వేసి తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు.

సంబంధిత వీడియోలు

Brij Bhushan Sharan Singh on Wrestlers : రెజ్లర్ల ఆరోపణలపై బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ | ABP Desam

నేపాల్ ప్రధానితో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ భేటీ

చంద్రబాబు చేసేది విజనరీ కాదు.. విస్తరాకుల కట్ట : మంత్రి సీదిరి అప్పల్రాజు

Minor Girl Uncle Allegations on Wrestlers : రెజ్లర్ల ఆందోళనపై మైనర్ బాబాయి సంచలన ఆరోపణలు | ABP Desam

Manhattanhenge 2023 : ఏడాదికి 2సార్లు మాత్రమే కనిపించే మాన్ హట్టన్ హెంజ్ స్పెషాలిటీ ఏంటీ..? | ABP

టాప్ స్టోరీస్

Telangana New Party : తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?

AP Flexi War : ఫ్లెక్సీల వార్ చేసుకుంటున్న ఏపీ రాజకీయ పార్టీలు - వైసీపీ పోస్టర్లకు టీడీపీ, జనసేన కౌంటర్లు !

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Road Accident News : తెలుగు రాష్ట్రాలో ఘోర రోడ్డు ప్రమాదాలు - వేర్వేరు ఘటనల్లో తొమ్మిది మంది మృతి!