అన్వేషించండి
Advertisement
Jammalmadugu:జమ్మలమడుగు టు చాగలమర్రి బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
కడప జిల్లా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి జమ్మలమడుగు టూ చాగలమర్రి బస్సు సర్వీసు ను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం అయన ప్రయాణికుడిలా బస్సులో పెద్దముడియం మండలం ఉలవపల్లె వరకు నాయకులు, ప్రయాణికులతో కలిసి ప్రయాణించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా 5 సంవత్సరాల పాటు నిలిచిన బస్సు సర్వీసును ప్రత్యేక చొరవతో పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి గారితో మాట్లాడి పునరుద్ధరించడం జరిగిందన్నారు.
ఇండియా
Google Golden Baba | రోజుకు 4 కేజీల బంగారు నగలు వేసుకుంటున్న గూగుల్ గోల్డెన్ బాబా | ABP Desam
Padma Awards 2024 | Drona Bhuyan | రాష్ట్రపతికి వెరైటీ నమస్కారం.. ఎవరు ఈయన..? | ABP Desam
Smita Pasalkar Parrot Lover | ఈమె పిలిస్తే చాలు... రామ చిలుకలు వచ్చి ఇంట్లో వాలిపోతాయి | ABP Desam
BrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్
Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
హైదరాబాద్
సినిమా
వరంగల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets