X

ISRO : డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సెక్రటరీగా, స్పేస్ కమిషన్ ఛైర్మన్గా సోమనాథ్ బాధ్యతల స్వీకరణ|ABPDesam

By : ABP Desam | Updated : 14 Jan 2022 11:50 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

ఇస్రో నూతన ఛైర్మన్ గా సోమనాథ్ బాధ్యతలను స్వీకరించారు. ఇస్రో ఛైర్మన్ శివన్ నుంచి బాధ్యతలను ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా సోమనాథ్ కి శివన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్రో ఛైర్మన్ గా శివన్ పదవీకాలం నేటితో ముగియటంతో ...కేంద్రం విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ గా ఉన్న సోమనాథ్ ను తదుపరి ఛైర్మన్ గా నియమించిన విషయం తెలిసిందే. ఈ పదవిలో నాలుగేళ్ల పాటు సోమనాథ్ సేవలను అందించనున్నారు. స్పేస్ కమిషన్ ఛైర్మన్ గానూ, కేంద్ర ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి కార్యదర్శిగానూ సోమనాథ్ అదనపు బాధ్యతలను నిర్వర్తించనున్నారు.

#ISRO #Somanath #ABPDesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.

సంబంధిత వీడియోలు

Innovative Apple farming: వాణిజ్య పంటలతో ముందుకెళ్తున్న ఆదర్శ రైతు..

Innovative Apple farming: వాణిజ్య పంటలతో ముందుకెళ్తున్న ఆదర్శ రైతు..

Changes in WI tour of IND: సిరీస్ షెడ్యూల్ లో ఈ మార్పులు| Cricket

Changes in WI tour of IND: సిరీస్ షెడ్యూల్ లో ఈ మార్పులు| Cricket

Minister Harish Rao at Mucchintal: చినజీయర్ ఆశ్రమానికి హరీష్ రావు..

Minister Harish Rao at Mucchintal: చినజీయర్ ఆశ్రమానికి హరీష్ రావు..

Lady Acts Brave, Saves Husband: హత్యాయత్నం నుంచి భర్తను కాపాడిన భార్య ..

Lady Acts Brave, Saves Husband: హత్యాయత్నం నుంచి భర్తను కాపాడిన భార్య ..

Jai Bhim at Oscars: 94వ ఆస్కార్ అవార్డుల రేసులో సూర్య ‘జై భీమ్’

Jai Bhim at Oscars: 94వ ఆస్కార్ అవార్డుల రేసులో సూర్య ‘జై భీమ్’
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Employees Vs AP Govt : సమ్మెకు ఉద్యోగులుసై.. చర్చలకు రావాలంటున్న ప్రభుత్వం ! పీఆర్సీ వివాదం ఏ మలుపు తిరగనుంది ?

Employees Vs AP Govt :  సమ్మెకు ఉద్యోగులుసై.. చర్చలకు రావాలంటున్న ప్రభుత్వం ! పీఆర్సీ వివాదం ఏ మలుపు తిరగనుంది ?

AP Cabinet Meet: పీఆర్సీ జీవోలకు కేబినెట్ ఆమోదం... ఉద్యోగులను బుజ్జగించేందుకు కమిటీ... మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు

AP Cabinet Meet: పీఆర్సీ జీవోలకు కేబినెట్ ఆమోదం... ఉద్యోగులను బుజ్జగించేందుకు కమిటీ... మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు

Elon Musks Brain: మస్క్ మరో సంచలనం.. మన మెదడులోకి చిప్స్.. అనుకుంటే అన్నీ అయిపోతాయట!

Elon Musks Brain: మస్క్ మరో సంచలనం.. మన మెదడులోకి చిప్స్.. అనుకుంటే అన్నీ అయిపోతాయట!

Sai Pallavi: సాయిపల్లవి బ్యూటిఫుల్ లుక్.. 'బంగారం' అంటూ అనుపమ కామెంట్..

Sai Pallavi: సాయిపల్లవి బ్యూటిఫుల్ లుక్.. 'బంగారం' అంటూ అనుపమ కామెంట్..