అన్వేషించండి
Advertisement
Punjab CM భల్లే భల్లే.. భాంగ్రా డ్యాన్స్‌తో చరణ్‌జిత్ సింగ్ చన్నీ జోష్
పంజాబ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ సెప్పులతో దుమ్మురేపారు. జానపద నృత్య కళాకారులతో కలిసి స్టేజి ఎక్కిన ఆయన భాంగ్రా డ్యాన్సు చేశారు. కుపుర్తాలో జరిగిన ఐకె గుజ్రాల్ పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ కార్యక్రమానికి నూతన సీఎం చన్నీ హాజరయ్యారు. ఈవెంట్లో జానపద నృత్య కళాకారులు డ్యాన్స్ చేస్తుంటే, స్టేజీ ఎక్కిన ఆయన హుషారుగా భాంగ్రా సెప్పులేశారు. ఈ వీడియోను సీఎం కార్యాలయం ట్విట్టర్‌లో చేరగా వైరల్ అయింది.
ఇండియా
మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రికెట్
సినిమా
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion