అన్వేషించండి
Watch: ప్రధాని మోదీ ట్విటర్ అకౌంట్ హ్యాక్.. సంచలన ట్వీట్లతో రచ్చ, చివరికి..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయింది. దీంతో వెంటనే స్పందించిన ట్విటర్ యాజమాన్యం ఆయన ఖాతాను పునరుద్ధరించింది. శనివారం అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో (ఆదివారం) ప్రధాని మోదీ పర్సనల్ ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయింది. దేశంలో బిట్ కాయిన్‌లు లీగలైజ్ చేశామంటూ మోదీ ట్విటర్ నుంచి ట్వీ్ట్ వెలువడింది. కాబట్టి బిట్ కాయిన్లు కొనాలంటూ గుర్తు తెలియని సైబర్ నేరగాళ్లు పోస్టులు చేశారు. భారత్‌లో ప్రభుత్వం 500 బిట్ కాయిన్లను కొనుగోలుచేసి ప్రజలకు పంచుతోందని లింకులు కూడా పోస్ట్ చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
లైఫ్‌స్టైల్
క్రికెట్
పాలిటిక్స్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















