అన్వేషించండి

Train Accident in West Bengal | Kanchanjungha Express | పశ్చిమబెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం | ABP

Train Accident in West Bengal | Kanchanjungha Express | పశ్చిమ బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. గూడ్స్ రైలు కాంచన జంగ ఎక్స్ ప్రెస్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులు గాయపడి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. డార్జిలింగ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అసోంలోని సిల్చార్ నుంచి వస్తున్న కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌ని రంగపాని స్టేషన్ వద్ద గూడ్స్ ట్రైన్‌ ఢీకొట్టింది. బలంగా ఢీకొట్టడం వల్ల బోగీలు ఒకదానిపై ఒకటి ఎక్కాయి. ఈ ప్రమాదంలో కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌కి చెందిన రెండు కోచ్‌లు అదుపు తప్పాయి. ఈ ఘటనపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రమాద ధాటికి బోగీలు చెల్లాచెదురయ్యాయి. అయితే...ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడ్డారని, పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. రెడ్ సిగ్నల్ పడినా పట్టించుకోకుండా వెళ్లిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అధికారులు చెబుతున్నారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

ఇండియా వీడియోలు

Loksabha Speaker Elections | లోక్‌సభ స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలబెట్టనున్న ఇండీ కూటమి | ABP Desam
Loksabha Speaker Elections | లోక్‌సభ స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలబెట్టనున్న ఇండీ కూటమి | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pinnelli Bail Petitions :  పిన్నెల్లికి హైకోర్టులో షాక్ - బెయిల్ పిటిషన్లు కొట్టివేత - ఇక అరెస్టే ?
పిన్నెల్లికి హైకోర్టులో షాక్ - బెయిల్ పిటిషన్లు కొట్టివేత - ఇక అరెస్టే ?
PM Modi: ప్రధాని మోదీపై కేసు, బెంగళూరు న్యాయస్థానంలో ప్రైవేట్ ఫిర్యాదు - కారణం ఇదీ
ప్రధాని మోదీపై కేసు, బెంగళూరు న్యాయస్థానంలో ప్రైవేట్ ఫిర్యాదు - కారణం ఇదీ
Secunderabad: మరదలిపై కన్నేసిన యువకుడు - ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె బావ కిరాతకం!
మరదలిపై కన్నేసిన యువకుడు - ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె బావ కిరాతకం!
Andhra News in Telugu  : విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్.. హైకోర్టులో ఎదురుదెబ్బ 
విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్.. హైకోర్టులో ఎదురుదెబ్బ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SA vs Afg Semifinal 1 Preview | T20 World Cup 2024 లో మొదటి యుద్ధం గెలిచేదెవరోAfghanistan T20 World Cup 2024 Semis | Home Ground కూడా లేని ఆఫ్గాన్ కు BCCI అండ | ABP DesamBrian Lara Only Guy Who Predict Afghanistan Semis | T20 World Cup 2024 Semis ముందే ఊహించిన లారా |ABPAfghanistan Performance in T20 World Cup 2024 | ఈ వరల్డ్ కప్ లో ఆఫ్గాన్ ఆట చూస్తే గూస్ బంప్స్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pinnelli Bail Petitions :  పిన్నెల్లికి హైకోర్టులో షాక్ - బెయిల్ పిటిషన్లు కొట్టివేత - ఇక అరెస్టే ?
పిన్నెల్లికి హైకోర్టులో షాక్ - బెయిల్ పిటిషన్లు కొట్టివేత - ఇక అరెస్టే ?
PM Modi: ప్రధాని మోదీపై కేసు, బెంగళూరు న్యాయస్థానంలో ప్రైవేట్ ఫిర్యాదు - కారణం ఇదీ
ప్రధాని మోదీపై కేసు, బెంగళూరు న్యాయస్థానంలో ప్రైవేట్ ఫిర్యాదు - కారణం ఇదీ
Secunderabad: మరదలిపై కన్నేసిన యువకుడు - ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె బావ కిరాతకం!
మరదలిపై కన్నేసిన యువకుడు - ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె బావ కిరాతకం!
Andhra News in Telugu  : విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్.. హైకోర్టులో ఎదురుదెబ్బ 
విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్.. హైకోర్టులో ఎదురుదెబ్బ 
Jeevan Reddy: తిరుగుబాటు జెండా ఎగరేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అధిష్ఠానం నుంచి కాల్
తిరుగుబాటు జెండా ఎగరేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అధిష్ఠానం నుంచి కాల్
Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా- మూజువాణి ఓటుతో ప్రకటించిన ప్రొటెం స్పీకర్ 
లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా- మూజువాణి ఓటుతో ప్రకటించిన ప్రొటెం స్పీకర్ 
Lok Sabha Speaker Om Birla: మరో ఐదేళ్లు ఓం బిర్లా మార్గనిర్దేశం అవసరం: ప్రధాని
మరో ఐదేళ్లు ఓం బిర్లా మార్గనిర్దేశం అవసరం: ప్రధాని
Tadipatri: తాడిపత్రిలో తగ్గిన పొలిటికల్ హీట్- తొలిసారి ఇవాళ నియోజకవర్గానికి రానున్న ఎమ్మెల్యే
తాడిపత్రిలో తగ్గిన పొలిటికల్ హీట్- తొలిసారి ఇవాళ నియోజకవర్గానికి రానున్న ఎమ్మెల్యే
Embed widget