అన్వేషించండి

Terrorist Attck Army Convoy in Jammu And Kashmir | సైనికులపై ఉగ్రదాడి...5 మంది మృతి | ABP Desam

Terrorist Attck Army Convoy in Jammu And Kashmir |

మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్మూ కాశ్మీర్ లోని కఠువా జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో సైనిక వాహనంపై దాడి చేశారు. ఈ దాడిలో 5 సైనికులు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. దాడి జరిగినప్పుడు ఈ ట్రక్కులో 10 మంది సైనికులు ఉండగా.. అందులో 5 గురు చనిపోగా..మిగతావారు గాయాలపాలయ్యారు. ఎలా జరిగిందంటే..! ముగ్గురు ముష్కరులు ఒక్కసారిగా వాహనం పైకి గ్రనేడ్‌ విసిరారు. దానిని సైనికులు పసిగట్టే లోపలే కాల్పులు జరపడంతో ఏం చేయలేకపోయారు. ఈ ఘటనతో పారామిలిటరీ దళం రంగంలోకి దిగడంతో ఉగ్రవాదులు అడువుల్లోకి పారిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఐనప్పటికీ...హెలికాఫ్టర్ సాయంతో వారి ఆచూకీ కోసం భద్రత బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనపై స్పందించిన రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. జవానుల మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.  అలాగే...ఈ ఘాతుకానికి సరైన సమాధం చెప్పే పనిలో బలగాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

ఇండియా వీడియోలు

RG Kar Hospital Attack Video |Kolkata Doctor Case | ట్రైనీ డాక్టర్ కేసులో మరో ట్విస్ట్ | ABP Desam
RG Kar Hospital Attack Video |Kolkata Doctor Case | ట్రైనీ డాక్టర్ కేసులో మరో ట్విస్ట్ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: తిహార్ జైలులో కవితకు అస్వస్థత-ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు
తిహార్ జైలులో కవితకు అస్వస్థత-ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు
Kolkata: ఆత్మహత్యగా చిత్రించి తల్లిదండ్రుల్ని మభ్యపెట్టారు, కోల్‌కతా ఘటనపై సీబీఐ సంచలన రిపోర్ట్
ఆత్మహత్యగా చిత్రించి తల్లిదండ్రుల్ని మభ్యపెట్టారు, కోల్‌కతా ఘటనపై సీబీఐ సంచలన రిపోర్ట్
Telangana News: 119 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ధర్నాలు - యాదాద్రిలో హరీష్‌రావు ప్రమాణం
119 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ధర్నాలు - యాదాద్రిలో హరీష్‌రావు ప్రమాణం
Atchutapuram SEZ Accident : పెళ్లి షాపింగ్ చేసి డ్యూటికెళ్లి మృతి చెందారొకరు- రాఖీ కట్టి ఆనందంగా వెళ్లి శవమైంది మరొకరు- ఫార్మా ప్రమాద మృతుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ
పెళ్లి షాపింగ్ చేసి డ్యూటికెళ్లి మృతి చెందారొకరు- రాఖీ కట్టి ఆనందంగా వెళ్లి శవమైంది మరొకరు- ఫార్మా ప్రమాద మృతుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jay Shah ICC Chairman Race | ఐసీసీ ఛైర్మనైన అత్యంత పిన్నవయస్కుడిగా జై షా రికార్డు సృష్టిస్తారా.?Rishabh Pant Rajinikanth Photo Hints CSK | రజినీ స్టైల్లో రిషభ్ ఫోటో..ఫ్యాన్స్ లో మొదలైన చర్చ | ABPYuvraj Singh Biopic Announced | రెండు ప్రపంచ కప్పుల విజేత జీవిత చరిత్ర సినిమా రూపంలో | ABP DesamHyderabad Lightning  Strikes | భారీ ఉరుములతో దద్దరిల్లిన హైదరాబాద్ | ABP Desam

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: తిహార్ జైలులో కవితకు అస్వస్థత-ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు
తిహార్ జైలులో కవితకు అస్వస్థత-ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు
Kolkata: ఆత్మహత్యగా చిత్రించి తల్లిదండ్రుల్ని మభ్యపెట్టారు, కోల్‌కతా ఘటనపై సీబీఐ సంచలన రిపోర్ట్
ఆత్మహత్యగా చిత్రించి తల్లిదండ్రుల్ని మభ్యపెట్టారు, కోల్‌కతా ఘటనపై సీబీఐ సంచలన రిపోర్ట్
Telangana News: 119 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ధర్నాలు - యాదాద్రిలో హరీష్‌రావు ప్రమాణం
119 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ధర్నాలు - యాదాద్రిలో హరీష్‌రావు ప్రమాణం
Atchutapuram SEZ Accident : పెళ్లి షాపింగ్ చేసి డ్యూటికెళ్లి మృతి చెందారొకరు- రాఖీ కట్టి ఆనందంగా వెళ్లి శవమైంది మరొకరు- ఫార్మా ప్రమాద మృతుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ
పెళ్లి షాపింగ్ చేసి డ్యూటికెళ్లి మృతి చెందారొకరు- రాఖీ కట్టి ఆనందంగా వెళ్లి శవమైంది మరొకరు- ఫార్మా ప్రమాద మృతుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ
Tecno Spark Go 1: టెక్నో స్పార్క్ గో 1 మార్కెట్లోకి - బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసిన కంపెనీ!
టెక్నో స్పార్క్ గో 1 మార్కెట్లోకి - బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసిన కంపెనీ!
US News: మత్తు ఇచ్చి రోగులపై లైంగిక దాడులు- రహస్యంగా చిత్రీకరణ - ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ బాగోతం బయటపెట్టిన భార్య
మత్తు ఇచ్చి రోగులపై లైంగిక దాడులు- రహస్యంగా చిత్రీకరణ - ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ బాగోతం బయటపెట్టిన భార్య
Atchutapuram SEZ: ప్రాణాలు తీసిన ఆవిరి మేఘం- ఎసెన్షియా పరిశ్రమలో ప్రమాదానికి కారణం ఇదే
ప్రాణాలు తీసిన ఆవిరి మేఘం- ఎసెన్షియా పరిశ్రమలో ప్రమాదానికి కారణం ఇదే
Lavanya Tripathi : మెగా కోడలు లావణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫోటోస్.. యువరాణిలా మెరిసిపోతున్న  అందాల రాక్షసి!
మెగా కోడలు లావణ్య త్రిపాఠి లేటెస్ట్ ఫోటోస్.. యువరాణిలా మెరిసిపోతున్న అందాల రాక్షసి!
Embed widget