హోమ్వీడియోలున్యూస్ఇండియాPrime Minister of Bharat : మోదీ పేరు ముందు దేశం పేరులో మార్పు | ABP Desam
Prime Minister of Bharat : మోదీ పేరు ముందు దేశం పేరులో మార్పు | ABP Desam
Written By : ABP Desam | 06 Sep 2023 09:46 AM (IST)
ఇండియా అనే పేరును వాడుక నుంచి తప్పిస్తూ భారత్ అనే పేరును కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెచ్చేందుకు ప్రయత్నిస్తుందన్న ఊహాగాహానాల మధ్య ఈరోజు మరో ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.