ఉత్తరాఖండ్ లో ప్రధాని మోదీ పర్యటించారు. ఢమరుకం వాయించి, శంఖం ఊది పరమశివునికి ప్రత్యేక పూజలను ప్రధాని నిర్వహించారు.