అన్వేషించండి
NHAI Set A Guinness World Record: అతి తక్కువ సమయంలో రోడ్డు వేసి గిన్నిస్ రికార్డు నమోదు | ABP Desam
National Highways Authority of India... NHAI గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. మహారాష్ట్రలోని Amravati-Akola మధ్య 75 కిలోమీటర్ల బిటోమినస్ రోడ్డును 105 గంటల 33 నిమిషాల్లోనే పూర్తి చేసి ఈ రికార్డు సృష్టించింది. అంతకముందు ఈ రికార్డు ఖతార్ లో వేసిన 25 కిలోమీటర్ల రోడ్డు పేరిట ఉండేది. అమ్రావతి- అకోలా మధ్య ఈ రోడ్డు పనులను జూన్ 3వ తేదీ ఉదయం 7 గంటల 27 నిమిషాలకు మొదలుపెట్టి జూన్ 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు పూర్తి చేశారు. ఈ రికార్డు సందర్భంగా ఇందులో భాగమైన అందరికీ Highways Minister Nitin Gadkari శుభాకాంక్షలు తెలిపారు.
ఇండియా
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
భారతదేశంలోనే అత్యంత విచిత్రమైన ఆచారాలు పాటించే ఉడిపి శ్రీకృష్ణ మందిరం
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















