ఈ సింహాన్ని చూడండి అరేబియా సముద్ర తీరంలో ఎంత ఠీవిగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తుందో. ఎప్పుడూ అడవిలో తిరిగే సింహానికి బీచ్ లో ఎంజాయ్ చేయాలని ఎందుకు అనిపించిదో మరి...