అన్వేషించండి
HD KumaraSwamy on BRS : బీఆర్ఎస్ విస్తృతి దేశరాజకీయాలకు అవసరం | DNN | ABP Desam
కేసీఆర్ ఓ లెజెండ్...ఎనిమిదేళ్లుగా తెలంగాణ లో ఆయన సాధించిన ప్రగతి దేశమంతటా కావాలన్నారు జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి. టీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ లో పాల్గొన్న ఆయన..కేసీఆర్ కు శుభాకాంక్ష తెలిపారు. భారత్ రాష్ట్రీయ సమితి దేశవ్యాప్తంగా రాజకీయాల్లో మంచి మార్పులు తీసుకురావాలని కుమారస్వామి కోరారు
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి
ఆధ్యాత్మికం
క్రైమ్





















