అన్వేషించండి
Gujarati couple donates 200 crore | సంపాదన మీద విరక్తితో 200కోట్లు పంచుతున్న దంపతులు | ABP Desam
ఖరీదైన దస్తులు..విలువైన వస్తువులు..చేతికి అందిన డబ్బుల కట్టలు విసిరినంత దూరం విసిరేయటమే. కింద ఉన్న జనాలు దొరికిన వాళ్లు దొరికినట్లు పట్టుకోవటానికి పరుగులు పెడుతున్నారు. ఇదేం సినిమా షూటింగ్ కాదు.వాళ్లదేం రాజవంశం కూడా కాదు. డబ్బు మీద ఈ మెటీరియస్టిక్ లైఫ్ మీద చిరాకు వచ్చి ఇలా తాము సంపాదించిన డబ్బంతా జనాలకు తిరిగి ఇచ్చేశారు గుజరాత్ కి చెందిన ఈ దంపతులు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















