అన్వేషించండి
Electricity Prices Hike in Karnataka | కరెంట్ ఛార్జీలు పెంచిన కాంగ్రెస్ సర్కార్ | ABP Desam
కర్ణాటకలో కరెంట్ ఛార్జీలు పెరగబోతున్నాయి. ఎన్నికల ముందు ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కరెంట్ ఛార్జీలు పెంచుతు నిర్ణయం తీసుకోవడం షాకింగ్ కు గురి చేస్తోంది
వ్యూ మోర్





















