అన్వేషించండి
Covid Vaccination Starts For 12-14 Year Old: వీళ్లకి మాత్రమే టీకా వేస్తారు | Corbivax | ABP Desam
నేటి నుంచి దేశవ్యాప్తంగా 12-14 ఏళ్లలోపు ఉన్న చిన్నారులకు Covid vaccinationను ప్రారంభించనున్నారు. Hyderabadకు చెందిన Biological E limited రూపొందించిన Corbivax అనే టీకాను చిన్నారులకు అందించేందుకు నిర్ణయించారు. వీరితో పాటు 60 ఏళ్లు పైబడిన వారికి కూడా నేటి నుంచి Booster Doseను ఇవ్వనున్నారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















