అన్వేషించండి
CM KCR and CM Jagan Delhi Tour: ఢిల్లీలో పర్యటనలో సీఎం జగన్, సీఎం కేసీఆర్| ABP Desam
CM Jagan, CM KCR ఇద్దరూ Delhi Tour లో ఉన్నారు. CM KCR ఇప్పటికే ఢిల్లీ చేరుకోగా తొలుత వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. తర్వాత ధాన్యం కొనుగోళ్లపై కేంద్రమంత్రులు, ప్రధాని మోదీతో భేటీ కోసం చూస్తున్నారు. CM Jagan కొత్త జిల్లాల ఏర్పాటుపై వివరాలు అందించేందుకు ప్రధాని మోదీతో భేటీ కోసం చూస్తున్నారు. రాష్ట్రానికి నిధులు, విభజన హామీలపై మాట్లాడే అవకాశం ఉంది.
ఇండియా
History Behind Peppé Buddha Relics | భారత్కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
భారతదేశంలోనే అత్యంత విచిత్రమైన ఆచారాలు పాటించే ఉడిపి శ్రీకృష్ణ మందిరం
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
హైదరాబాద్





















