అన్వేషించండి
Bharat Rice Scheme : కేంద్రప్రభుత్వమే విక్రయిస్తున్న భారత్ రైస్..కిలో ఎంతంటే.? | ABP Desam
దేశంలో బియ్యం (Rice ) ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం (Modi Govt) ఎగుమతులపై నిషేధం విధించినా కానీ ధరల పెరుగుదల ఆగటం లేదు. రెండు నెలల్లో దాదాపు 15శాతం బియ్యం ధరలు (Rice Prices) పెరిగాయని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్న వేళ..డిమాండ్ అండ్ సప్లై సూత్రాన్ని స్టేబుల్ చేయటానికి ప్రధాని మోదీ (PM Modi) మాస్టర్ ప్లాన్ తో వస్తున్నారు. అదే భారత్ రైస్.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఫుట్బాల్
విశాఖపట్నం
ఇండియా
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















