X

అంతర్జాతీయ న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్ అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం

By : ABP Desam | Updated : 17 Dec 2021 12:11 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

అంతర్జాతీయ న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్‌గా భారత్‌కు చెందిన జస్టిస్ దల్వీర్ భండారీ నియామకమని వాట్సాప్‌లో సర్క్యులేట్ అవుతోన్న వార్తలో నిజమెంతో చూద్దాం. వాట్సాప్ ఓపెన్ చేస్తే చాలు.. ఏదో ఒక గ్రూప్‌లో కుప్పలు తెప్పలుగా వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే అందులో ఏది నిజమో, ఏది అబద్ధమో చాలా మందికి తెలియదు. తెలియకుండానే వాటిని మళ్లీ ఫార్వార్డ్ చేస్తాం. కానీ ఇందులో ఒక్కోసారి చాలా సున్నితమైన, న్యాయవ్యవస్థకు, దేశ భద్రతకు, శాంతి సామరస్యాలకు విఘాతం కలిగించే వార్తలు కూడా వస్తాయి. వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే తాజాగా ఈ వార్త కూడా వాట్సాప్‌లో తెగ సర్క్యులేట్ అవుతుంది. మరి ఇందులో నిజమెంతో చూద్దాం.

సంబంధిత వీడియోలు

COVID 19: 15-18 ఏళ్ల వయసు వారికి 50% పైగా కోవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోస్ ఇచ్చారు: ఆరోగ్య మంత్రి

Nirmala Sitharaman: సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో దేవాస్ పై అంతర్జాతీయంగా పోరాడుతాం| ABP Desam

Zomato Pyaz Anthyakshari: ప్యార్ ప్లేస్ లో ప్యాజ్ పెట్టి...పాడు గజాలా పాడు అంటున్న జొమాటో| ABP Desam

IND Vs SA ODI: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కు సర్వం సన్నద్ధం చేసుకున్న టీమిండియా| ABP Desam

Money Heist Korea|కొరియన్ సిరీస్ లో నటించేది వీళ్లే! | Yoo Ji Tae El Professor| ABP Desam

SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Karnataka Minister: మంత్రి గారు మాస్కు పెట్టుకోరట..! మోదీ వద్దన్నారట!

Bigg Boss Siri: సిరి బాయ్ ఫ్రెండ్ కి క్రేజీ ఆఫర్.. ఛాన్స్ నిలబెట్టుకుంటాడా..?

India Tour of SA: రహానె, పుజారాకు షాక్‌! తలుపులు మూసేస్తున్న సెలక్షన్‌ కమిటీ?

JC Diwakar : ప్రగతిభవన్‌ వద్ద జేసీ దివాకర్ హల్ చల్.. అపాయింట్‌మెంట్ లేకుండా లోనికి వెళ్లే ప్రయత్నం.. వెనక్కి పంపేసిన పోలీసులు !