అన్వేషించండి
Advertisement
తెలంగాణలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు |
తెలంగాణలో పరిస్థితులు వాడివేడిగా మారాయి. నిన్నటి నుంచి TRS వెర్సస్ Bjp మధ్య పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ Kavita పై ఆరోపణలు చేయడంతో.. టీఆర్ ఎస్ నాయకులు గుర్రుగా ఉన్నారు. నిన్న పోలీసు స్టేషనల్లో కంప్లెంట్ ఇచ్చారు. ఈ రోజు కూడా ఏదో విధంగా తమ నిరసన తెలిపే అవకాశం ఉంది. మరోవైపు.. లిక్కర్ స్కామ్ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే.. Bandi Sanjay పాదయాత్రను అడ్డుకుంటున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. అందులో భాగంగా.. నేడు రాష్ట్రవ్యాప్త నిరసన దీక్షలకు పిలుపునిచ్చింది.
న్యూస్
అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion