News
News
X

పలాసలో ఉద్రిక్తంగా పరిస్థితులు, టీడీపీ ఎమ్మెల్యే అశోక్ అరెస్ట్

By : ABP Desam | Updated : 19 Aug 2022 10:52 AM (IST)
</>
Embed Code
COPY
CLOSE

 శ్రీకాకుళం జిల్లా పలాస  లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానిక శ్రీనివాస నగర్ లోని 52 ఇళ్ల కూల్చివేతకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. JCBలతో ఇళ్ల కూల్చివేత కోసం వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. మంత్రి అప్పలరాజుపై విమర్శలు చేశారన్న కక్ష్యతోనే... టీడీపీ నేత గురిటి సూర్యనారాయణకు చెందిన నాలుగు ఇళ్లను టార్గెట్ చేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో TDP కార్యకర్తలకు మద్దతుగా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ అక్కడికి వచ్చారు. ఐతే.. కార్యకర్తలకు సంఘీభావం తెలుపుతున్న ఎమ్మెల్యే  అశోక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో.. పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.  
 
సంబంధిత వీడియోలు

Bathukamma Celebrations at Rajbhavan| బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ తమిళ సై | ABP

Botsa Satyanarayana Comments on Amravati | మూడు రాజధానులే మా అభిమతం అంటున్న వైసీపీ నేతలు | ABP Desam

RK Roja On Chandrababu| ఎన్టీఆర్ పై చంద్రబాబు, బాలకృష్ణలకు ప్రేమ లేదంటున్న మంత్రి రోజా | ABP Desam

IND VS AUS 3rd T20|జింఖానా గ్రౌండ్స్ లో గాయపడిన వారికి మ్యాచ్ చూసే అవకాశం | ABP Desam

Mother and Daughter Lost Life| పోలీసుల నిర్లక్ష్యంపై Chintamaneni Prabhakar ఆగ్రహం | DNN |ABP Desam

టాప్ స్టోరీస్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో రాత్రికి రాత్రే హైడ్రామా- 90 మంది ఎమ్మెల్యేల రాజీనామా!

Jacqueline Fernandez Bail: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్!