గుడివాడలో రాజకీయ వేడి రాజుకుంది. గుడివాడలో క్యాసినో క్లబ్ లపై నిజానిజాలు తేల్చేందుకు టీడీపీ నిజనిర్థారణ కమిటీని నియమించింది. కమిటీ గుడివాడ పర్యటన కోసం రాగా...వారిని పామర్రులో పోలీసులు అడ్డుకున్నారు. మరో వైపు గుడివాడలో వైసీపీ నాయకులు సైతం బైక్ ర్యాలీ చేపట్టారు. టీడీపీ నాయకులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వారిని నాగవరప్పాడు దగ్గర పోలీసులు అడ్డుకోవటంతో వాగ్వాదం రేగింది.రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు వైసీపీ నేతలు.
Amit Shah on Gujarat Riots : సుప్రీంకోర్టు కొట్టేసినా ప్రధానిపై మాట్లాడితే సిగ్గుచేటు | ABP Desam
Belagavi Dog Birthday Celebrations : బెళగావిలో శునకానికి ఘనంగా పుట్టినరోజు వేడుకలు | ABP Desam
Hyderabad Metro Medley| వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా వారం రోజుల పాటు మెట్రో మెడ్లీ ఈవెంట్| ABP Desam
Khammam | పోలీసు ఉద్యోగం కోసం పోలీసులే ట్రైనింగ్ | ABP Desam
26/11 అటాక్స్ ప్రధాన హ్యండ్లర్ సాజిద్ మజీద్ మీర్ కు 15 ఏళ్ల జైలు శిక్ష | ABP Desam
Actor Prasad: చెట్టుకి ఉరేసుకొని చనిపోయిన నటుడు - కారణమేంటంటే?
Srilanka Crisis : శ్రీలంకలో పెట్రోల్ సెలవులు - ఎప్పటి వరకో తెలియదు!
Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!
PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ