అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
అందరూ పండ్లు తిని ఆరోగ్యంగా ఉండాలని అవగాహన కల్పిస్తున్న డీప్ సీ ట్రైనర్ అరవింద్
క్రిస్మస్‌కు ముందు కరోనా కాలంలో ప్రజలందరూ పండ్లు తిని ఆరోగ్యంగా జీవించాలని అవగాహన కల్పించేందుకు 60 అడుగుల లోతైన సముద్రంలో డీప్ సీ ట్రైనర్ అరవింద్ అవగాహన కల్పించారు. అరవింద్ పాండిచ్చేరి మరియు చెన్నైలలో టెంపుల్ అడ్వెంచర్ అనే సముద్ర శిక్షణా కేంద్రాన్ని నడుపుతున్నాడు. క్రిస్మస్ సందర్భంగా పుదుచ్చేరి సముద్రంలో ఈతగాళ్లతో శాంతాక్లాజ్ వేషధారణలో వెళ్లి క్రిస్మస్ కానుకగా నారింజ, అరటిపండ్లు ఇస్తూ కరోనా కాలంలో ప్రజలు ఎక్కువగా పండ్లు తినాలని ఉద్ఘాటిస్తూ అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
హైదరాబాద్
![అల్లు అర్జున్ కేసు FIRలో అసలేముంది?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/13/968eb428a8e92744c0a298b47551400d1734084488527234_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
అల్లు అర్జున్ కేసు FIRలో అసలేముంది?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
తెలంగాణ
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)