రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలని కోరుతూ విద్యార్థి యువజన సంఘాల ఆందోళన

By : ABP Desam | Updated : 28 Jan 2022 11:08 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

రాజంపేట ను అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలని కోరుతూ నగరం నడిబొడ్డున విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉదృతం అయ్యాయి.అన్నమయ్య జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలతో రాజంపేట దద్దరిల్లింది. రాస్తారోకో, ధర్నాలను అడ్డుకోవాలని అడుగడునా పోలీసులు ప్రయత్నాలు చేసినప్పటకి విద్యార్థులు యువజన సంఘాల నాయకులు రోడ్డు పై బైఠాయించారు. ఈ ఆందోళనలకు రాజంపేట ఎమ్మెల్యే సోదరుడు మేడా విజయ్ శేఖర్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మేడా విజయ్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ నిర్ణయాన్ని పునః సమీక్షించాలని, అన్నమయ్య పుట్టిన రాజంపేట ను జిల్లా కేంద్రంగా చేయాలని లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు.

సంబంధిత వీడియోలు

Minister Pinipe Viswaroop MLA Ponnada Satish ఇళ్లపై దాడులు | Konaseema | Amalapuram| ABP Desam

Minister Pinipe Viswaroop MLA Ponnada Satish ఇళ్లపై దాడులు | Konaseema | Amalapuram| ABP Desam

Konaseema జిల్లా పేరు వివాదంపై హింసాత్మక ఘటనలు|Andhra Pradesh| ABP Desam

Konaseema జిల్లా పేరు వివాదంపై హింసాత్మక ఘటనలు|Andhra Pradesh| ABP Desam

Amalapuram Agitation: Taneti Vanitha "కోనసీమ జిల్లా పేరు అడిగారనే మార్చాము| Konaseema | ABP Desam

Amalapuram Agitation: Taneti Vanitha

"Konaseema పేరు మార్చే ప్రసక్తే లేదు" Sajjala Rama Krishna Reddy| Amalapuram Tension | ABP Desam

PM Narendra Modi At Quad Summit: నాలుగు దేశాల క్వాడ్ సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ | ABP Desam

PM Narendra Modi At Quad Summit: నాలుగు దేశాల క్వాడ్ సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ | ABP Desam
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ?  ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న  చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!