అన్వేషించండి
CM JAGAN: హస్తినకు పయనమవుతున్న సీఎం జగన్.. పూర్తి షెడ్యూల్ వివరాలు..
మూడు రాజధానులు, తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై రేపు ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ చర్చించనున్నారు. మోదీతోపాటు హోం మంత్రి అమిత్ షాతోనూ సమావేశమై పోలవరం సవరణ అంశాలపై చర్చించనున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, విభజన హామీలతో పాటు మరికొన్ని కీలకాంశాలపై వారితో చర్చించనున్నారు. మూడేళ్లుగా పోలవరం ప్రాజెక్టుపై కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా సానుకూల నిర్ణయం మాత్రం రాలేదు. ఈ పర్యటనలోనైనా దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి
ఆధ్యాత్మికం
క్రైమ్





















