అన్వేషించండి
Breaking News | MP Raghu Rama Krishnam Raju| రఘురామ కృష్ణంరాజుకు సీఐడీ నోటీసులు | YSRCP | ABP Desam
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఇంతకాలం కోర్టుల ద్వారా..విచారణ వాయిదా వేసుకుంటూ వస్తున్న ఆయనను..విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని దిల్ కుషా గెస్ట్ హౌస్ లో విచారణకు రావాలాని ఆదేశించారు. ఐతే.. దీనిపై రఘు రామ కృష్ణరాజు ఎలా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే... విచారణకు హాజరైతే తనను అరెస్ట్ చేస్తారేమో అనే అనుమానాలు RRRకు ఉన్నాయి. దీంతో...వైసీపీ రెబల్ ఎంపీ విచారణకు వెళ్తారా..? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇండియా
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam
వ్యూ మోర్





















