అన్వేషించండి
Asaduddin owaisi: విలీనం కాదు.. జాతీయ సమగ్రత దినోత్సవం జరపాలి | ABP Desam
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలపై రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మెుదలైంది. ఇదే తరుణంలో... MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ సెప్టెంబరు 17న పాతబస్తీలో తిరంగ యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైన రోజు. ఆ రోజున విమోచన దినోత్సవం జరపాలని కేంద్రం నిర్ణయించింది. అలా కాకుండా.. సెప్టెంబర్ 17న జాతీయ సమగ్రత దినోత్సవం జరపాలని అసదుద్దీన్ ఒవైసీ కోరారు. అందుకోసం.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖలు రాశారు. సెప్టెంబర్ 17న ఏర్పాటు చేసే బహిరంగ సభలో... పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొంటారని అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు
న్యూస్
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
నిజామాబాద్
క్రికెట్
న్యూస్
ఆట
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















