Arasavelii Suryanaryana: అరసవల్లిలో వైభవంగా రథసప్తమి వేడుకలు.
Srikakulam Arasavalli లో Rathasapthami వేడుకలు వైభవం గా జరుగుతున్నాయి.సంవత్సరానికి ఒక్కసారి వచ్చే సూర్య భగవాన్ ని నిజరూప దర్శనం కనులారా తిలకించేందుకు భారీగా భక్తులు వచ్చారు. ప్రతి ఏటా మొదటగా విశాఖ శారదా పీఠం స్వరూపానంద స్వామి చేతుల మీదుగా జయంతి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి కానీ ఈ ఏడాది కొన్ని అనివార్య కారణాలవల్ల ఎంతో ప్రభుత్వ తరపునుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా ఉండడంతో ప్రతి ఒక్కరికి మాస్క్ ధరించి రావాల్సిందిగా ఆదేశించారు ఇప్పటికే 50 వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారు. అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేశాము అంటున్న Arasavalli EO సూర్య ప్రకాష్ తో మా Srikakulam ప్రతినిధి ఆనంద్ మరింత సమాచారం అందిస్తారు.





















