అన్వేషించండి
Loksabha Security Breach: లోక్ సభలో భద్రతా వైఫల్యం, చొచ్చుకొచ్చిన దుండగులు.. టియర్ గ్యాస్ ప్రయోగించారు..!
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పెద్ద కలకలం చోటు చేసుకుంది. లోక్ సభలోకి ఇద్దరు ఆగంతుకులు చొచ్చుకొచ్చారు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చ జరుగుతుండగా... పశ్చిమ బంగాల్ కు చెందిన ఖగేన్ ముర్ము మాట్లాడుతుండగా... ఇద్దరు ఆగంతుకులు లోక్ సభలోకి చొరబడ్డారు. వాళ్లే టియర్ గ్యాస్ ప్రయోగించారు.
ఇండియా
Indigo Flights Cancellation Controversy | ఇండిగో వివాదంపై కేంద్రం సీరియస్ | ABP Desam
వ్యూ మోర్





















