అన్వేషించండి

Does insurance apply in wars: యుద్ధ నష్టాలకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందా- ఈ నిజాలు తెలిస్తే షాకే !

War damages : యుద్ధం వల్ల జరిగే ఆస్తి, ప్రాణ నష్టాలకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందా అనేది చాలా మందికి వచ్చే డౌట్. దానికి సమాధానమే ఇది.

Does insurance cover war damages :  గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు, చమురు క్షేత్రాలపై దాడులు పెరుగుతున్నాయి. ఎంత భారీ నష్టం జరుగుతుందో అంచనా  వేయడం కష్టం. అందుకే  సామాన్యుల నుంచి కార్పొరేట్ సంస్థల వరకు అందరిలోనూ ఒకే ప్రశ్న మెదులుతోంది. యుద్ధం వల్ల జరిగే ఆస్తి, ప్రాణ నష్టాలకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందా? అని.   దీనిపై అంతర్జాతీయ బీమా నిబంధనలు,  గల్ఫ్ దేశాల ప్రస్తుత పరిస్థితులను విశ్లేషిస్తే ఆసక్తికరమైన  విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 
 
 సాధారణ పాలసీల్లో 'వార్ ఎక్స్‌క్లూజన్  క్లాజ్ 

చాలా వరకు సాధారణ జీవిత బీమా, ఆస్తి బీమా   పాలసీల్లో  War Exclusion Clause ఉంటుంది. అంటే యుద్ధం, అంతర్యుద్ధం లేదా విదేశీ దాడుల వల్ల కలిగే నష్టాలకు బీమా కంపెనీలు పరిహారం చెల్లించవు. ఒకవేళ యుద్ధం అధికారికంగా ప్రకటించకపోయినా, క్షిపణి దాడులు లేదా డ్రోన్ దాడుల వల్ల ఆస్తి నష్టం జరిగితే, అది War-like operations  కిందకు వస్తుందని కంపెనీలు క్లెయిమ్‌లను తిరస్కరించే అవకాశం ఉంది.

  గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలు ,  షిప్పింగ్ 

సౌదీ అరేబియాలోని అరామ్కో వంటి చమురు క్షేత్రాలు, గల్ఫ్ మీదుగా ప్రయాణించే కార్గో నౌకల విషయానికి వస్తే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇవి సాధారణ పాలసీలు కాకుండా War Risk Insurance అనే ప్రత్యేక బీమాను తీసుకుంటాయి. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో, ఈ  వార్ రిస్క్  ప్రీమియంలు విపరీతంగా పెరిగిపోయాయి. ఉదాహరణకు, పర్షియన్ గల్ఫ్ మీదుగా వెళ్లే నౌకలపై అదనపు  వార్ రిస్క్ సర్ఛార్జ్ విధిస్తున్నారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఈ బీమా రక్షణ ఉన్న సంస్థలకు మాత్రమే పరిహారం అందుతుంది.

 వ్యక్తుల ప్రాణ నష్టానికి బీమా వర్తిస్తుందా? 

సాధారణంగా వ్యక్తిగత లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారు యుద్ధంలో మరణిస్తే, అది పాలసీ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి సైనికుడు కాకుండా సాధారణ పౌరుడై ఉండి, అనుకోకుండా యుద్ధ ప్రభావిత ప్రాంతంలో ఉండి ప్రాణాలు కోల్పోతే కొన్ని కంపెనీలు మానవీయ కోణంలో పరిహారం చెల్లిస్తాయి. కానీ, యుద్ధం జరుగుతుందని తెలిసి కూడా అప్రమత్తం చేసినా  ఆ ప్రాంతాలకు వెళ్తే మాత్రం బీమా వర్తించదు. గల్ఫ్ నగరాల్లో ఉన్న ప్రవాస భారతీయులు తమ పాలసీల్లోని  ఎక్స్‌క్లూజన్స్ ఒకసారి సరిచూసుకోవడం మంచిది.

 విమానయాన ,  పర్యాటక రంగంపై ప్రభావం 

యుద్ధం కారణంగా విమానాలు రద్దు కావడం లేదా ప్రయాణాలు వాయిదా పడటం వంటి వాటికి ట్రావెల్ ఇన్సూరెన్స్ సహాయపడుతుంది. అయితే, ఇందులో కూడా ఒక మెలిక ఉంది. ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ తీసుకునే సమయానికే ఆ దేశంలో యుద్ధం మొదలై ఉంటే, ఆ తర్వాత జరిగే నష్టాలకు బీమా కంపెనీ బాధ్యత వహించదు. గల్ఫ్ దేశాల్లో ప్రస్తుతం విమానాశ్రయాల మూసివేత వల్ల కలిగే నష్టాలకు  ఫోర్స్ మెజ్యూర్ నిబంధన వర్తిస్తుంది.

 ప్రభుత్వం ఇచ్చే భరోసా 

బీమా కంపెనీలు చేతులెత్తేసినప్పుడు, సాధారణంగా ఆయా దేశాల ప్రభుత్వాలు బాధితులకు అండగా నిలుస్తాయి. గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా వంటివి తమ పౌరులకు,  మౌలిక సదుపాయాలకు జరిగే నష్టాలను పూడ్చడానికి ప్రత్యేక నిధులను కేటాయిస్తాయి. ప్రవాస భారతీయుల విషయానికి వస్తే, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రవాసీ భారతీయ బీమా యోజన  వంటివి కొంతవరకు ఆదుకుంటాయి.అంటే.. సాధారణ ఇన్సూరెన్స్ పాలసీలు యుద్ధ నష్టాలను కవర్ చేయవు. ప్రత్యేకంగా  War Risk కవర్ ఉన్న వారికి మాత్రమే పరిహారం అందుతుంది.  

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections Live updates: ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ఓటు హక్కు వినియోగించుకున్న నందమూరి బాలకృష్ణ దంపతులు
ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ఓటు హక్కు వినియోగించుకున్న నందమూరి బాలకృష్ణ దంపతులు
YSRCP: ఏపీ మున్సిపల్ పోలింగ్.. పలుచోట్ల వైసీపీ నేతల హౌస్ అరెస్ట్! విజయవాడలో గుర్తులు తారుమారు
ఏపీ మున్సిపల్ పోలింగ్.. పలుచోట్ల వైసీపీ నేతల హౌస్ అరెస్ట్! విజయవాడలో గుర్తులు తారుమారు
Raptadu Girl Health Update: రాప్తాడు బాలిక ఆరోగ్యంపై కీలక అప్డేడ్.. బెంగళూరు ఆసుపత్రిలో మెరుగైన చికిత్స
రాప్తాడు బాలిక ఆరోగ్యంపై కీలక అప్డేడ్.. బెంగళూరు ఆసుపత్రిలో మెరుగైన చికిత్స
AP Local Body Elections: 92 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు ప్రారంభం.. ఏదైనా ఒక ఐడీ కార్డు తప్పనిసరి
92 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు ప్రారంభం.. ఏదైనా ఒక ఐడీ కార్డు తప్పనిసరి

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mallanna Sagar Reservoir: మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్ మహేష్ క్లారిటీ
మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Samson -Sooryavanshi Swap: ఐదో టీ20కి టీమిండియాలో మార్పులు..!! సంజు శాంసన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ..!
ఐదో టీ20కి టీమిండియాలో మార్పులు..!! సంజు శాంసన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ..!
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
రామ్ లీలా ర్యాలీ: రాహుల్ జాతకం, గ్రహాలు మోదీకి కష్టాలు తెస్తాయా?
రామ్ లీలా ర్యాలీ: రాహుల్ జాతకం, గ్రహాలు మోదీకి కష్టాలు తెస్తాయా?
iPhone 17 Pro Offer: ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
CM Chandrababu: వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
వాడికి సమాజంలో చోటు లేదు.. కన్నెత్తి చూడాలంటే భయపడాలి: రాప్తాడు ఘటనపై చంద్రబాబు, లోకేష్ ఫైర్
Embed widget