అన్వేషించండి
Advertisement
Rahul Gandhi: భారత్ జోడో న్యాయ్ యాత్ర గువాహతీలోకి ప్రవేశించకుండా ఆంక్షలు, తిరగబడ్డ కార్యకర్తలు
కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) భారత్ జోడో న్యాయ్ యాత్ర ( Bharat Jodo Nyay Yatra ) లో భాగంగా ప్రస్తుతం అస్సాం ( Assam ) లో పర్యటిస్తున్నారు. రాష్ట్ర రాజధాని గువాహతి ( Guwahati ) పరిసరాల్లో ఇవాళ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్రాఫిక్ సమస్యను చూపిస్తూ, నగరంలోకి యాత్రను అనుమతించకుండా సీఎం హిమంత బిశ్వశర్మ ( CM Himanta Biswa Sarma ) ఆదేశాలు జారీ చేశారు. యాత్రను అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు, చేసిన బ్యారికేడ్లను తోసేశారు.
ఇండియా
Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion